ETV Bharat / snippets

జులై మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు - త్వరలో తేదీల ఖరారు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 24, 2024, 9:31 PM IST

AP Assembly Sessions in July
AP Assembly Sessions in July (ETV Bharat)

AP Assembly Sessions in July : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జులై మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి నెలాఖరు వరకు అవసరమైన బడ్జెట్​ ఆమోదం కోసం వీటిని నిర్వహించనున్నారు. త్వరలో శాససనభ సమావేశాల తేదీ ఖరారయ్యే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు వచ్చే నెలఖారుతో ముగియనుంది. ఎన్డీయే ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పద్దును రూపొందించనున్నారు. ఈ సమావేశాల్లోనే ల్యాండ్ టైటిల్ యాక్టు రిపీల్ బిల్లు సహా వివిధ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.