ETV Bharat / snippets

రోహిత్, విరాట్ బాటలో జడేజా- ఇంటర్నేషనల్ టీ20లకు గుడ్​బై

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 5:12 PM IST

Ravindra Jadeja Retirement
Ravindra Jadeja (Associated Press)

Ravindra Jadeja Retirement : క్రికెట్ అభిమానులకు వరుస షాకులిస్తూ రిటైర్మెంట్​లు ప్రకటిస్తున్నారు టీమ్ఇండియా క్రికెటర్లు. ఇప్పటికే టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్​కు వీడ్కోలు పలకగా, తాజాగా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా కూడా తన రిటైర్మెంట్​ను అనౌన్స్​ చేశాడు.

"నేను మనస్ఫూర్తిగా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నాను. ఎల్లప్పుడూ నా దేశం కోసం నా శక్తిమేరకు అత్యుత్తమ పెర్ఫామెన్స్​ చూపించా. ఇకపై ఇతర ఫార్మాట్‌లలో (వన్డేలు, టెస్టులు) కెరీర్‌ను కొనసాగిస్తాను. టీ20 ప్రపంచకప్‌ను గెలవాలన్న నా కోరిక నెరవేరింది. ఇది నా అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఓ ఉన్నతమైన శిఖరం. ఇన్నాళ్లు నాకు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్​కు ధన్యవాదాలు" అంటూ ట్రోఫీ పట్టుకున్న ఫొటోను పోస్ట్ చేశాడు.

జడ్డూ ఇప్పటి వరకు 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 515 పరుగులు చేయడమే కాకుండా 54 వికెట్లు పడగొట్టాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.