ETV Bharat / snippets

ఈ టోర్నీనే నాకు చివరిది - రాహుల్ ద్రవిడ్

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 6:50 AM IST

Rahul Dravid Team India
Rahul Dravid Team India (Getty Images)

Rahul Dravid Team India : టీమ్ఇండియా హెడ్​ కోచ్​ రాహుల్ ద్రవిడ్ ఇటీవలె సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్పే తనకు చివరి టోర్నమెంట్‌ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో ద్రవిడ్‌ ఓ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

"భారత్‌ తరఫున కోచ్‌గా కీలక బాధ్యతలు చేపట్టిన అన్ని టోర్నీలూ నాకు ఎంతో ముఖ్యమైనవే. టీ20 ప్రపంచకప్‌ కూడా అలాంటిదే. ఈ టోర్నీతోనే నేను చివరగా కోచ్​గా కనిపిస్తాను. ఈ పదవిని నేను ఎంతగానో ఆస్వాదించాను. మోస్ట్ ట్యాలెంటడ్ ప్లేయర్స్​తో పని చేయడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది" అని ద్రవిడ్‌ తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.