ETV Bharat / snippets

'ప్రతి ఓటును సంపాదిస్తా!'- డెమొక్రటిక్​ అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్‌ ఫిక్స్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 8:09 AM IST

US Elections Kamala Harris
US Elections Kamala Harris (Associated Press)

US Elections Kamala Harris : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఖరారయ్యారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా స్వయంగా కమలా హారిస్ వెల్లడించారు. తన అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే దరఖాస్తుపై సంతకం చేసినట్లు కమలా హరిస్ తెలిపారు. ప్రతి ఓటును సంపాదించడానికి కృషి చేస్తానని అన్నారు. నవంబర్​లో జరిగే ఎన్నికల్లో నవంబర్‌లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ఎక్స్​ వేదికగా వ్యాఖ్యనించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.