ETV Bharat / snippets

నేపాల్​లో వరుణుడి బీభత్సం- ఒక్కరోజులో 14మంది బలి

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 10:46 PM IST

Updated : Jun 26, 2024, 11:01 PM IST

Nepal Rains 2024 Death Toll
Nepal Rains 2024 Death Toll (ANI (Representative image))

Nepal Rains 2024 Death Toll : నేపాల్​లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, వరదలు, పిడుగుపాటు ఘటనల్లో గత 24 గంటల్లో 14 మంది మరణించారు. కొండచరియలు విరిగిపడి ఎనిమిది మంది, పిడుగుపాటు కారణంగా ఐదుగురు, వరదల కారణంగా ఒకరు చనిపోయారు. "జూన్ 26న మొత్తం 44 ఘటనలు జరిగినట్లు గుర్తించాం. మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మందికి గాయాలయ్యాయి. గత 17 రోజుల్లో మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. 147 ఘటనలు జరిగాయి." అని NDRMA అధికార ప్రతినిధి దిజన్ భట్టారాయ్ తెలిపారు.

Last Updated : Jun 26, 2024, 11:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.