ETV Bharat / snippets

'నా అంత అందవికారంగా చిత్ర పరిశ్రమలో ఎవరూ లేరు!'

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 2, 2024, 4:43 PM IST

source ANI
Nawazuddin Ugliest Actor In Bollywood (source ANI)

Nawazuddin Ugliest Actor In Bollywood : విలక్షణ నటుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ తన లుక్స్​పై వచ్చిన ట్రోల్స్​కు స్పందించారు. "మా మొఖం చూసి కొంతమంది ఎందుకంత ద్వేషిస్తారో తెలీదు. బహుశ మా మొఖమే అంత చెండాలంగా ఉండొచ్చు. నన్నునేను అద్దంలో చూసుకుంటే కూడా అదే అనిపిస్తుంది. ఇంత చెండాలమైన లుక్​తో ఇండిస్ట్రీలోకి ఎందుకొచ్చానా అని ప్రశ్నించుకుంటాను. శారీరకంగా పరిశ్రమలో నేను అత్యంత అందవికారమైన నటుడిని. దీన్నినేను కూడా అంగీకరిస్తాను. ఎందుకంటే మొదటి నుంచీ నేను ఇదే వింటూ వస్తున్నాను. ఇప్పుడు కూడా ఇదే నిజమని భావిస్తున్నాను. అయినప్పటికీ కెరీర్లో ఎన్నో భిన్నమైన పాత్రలను ఇచ్చిన ఫిల్మ్ మేకర్స్​కు కృతజ్ఞతలు." అని పేర్కొన్నారు.

ఈ మధ్య కాలంలో నవాజుద్దీన్​ నటించిన గూమ్‌ఖేత్‌, రాత్ అఖేలీ హై, టీకు వెడ్స్ మ‌ను, హ‌డ్డీ మంచి సక్సెస్ సాధించాయి. ప్రస్తుతం జీ5లో ఆయన నటించిన రౌతు కా రాజ్ అదిరే రెస్పాన్స్​తో దూసుకెళ్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.