ETV Bharat / snippets

హ్యాపీ బర్త్​డే రాక్సీ - 'కల్కి'లో దిశా పటానీ పాత్ర ఇదే

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 13, 2024, 11:52 AM IST

Source ETV Bharat And ANI
kalki dishapatani (Source ETV Bharat And ANI)

Kalki 2898AD Disha Patani Happy Birthday : ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మూవీ కల్కి. రోజురోజుకు సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. రీసెంట్​గా విడుదలైన ట్రైలర్​ హాలీవుడ్​ను తలదన్నేలా ఉంటూ మరింత భారీహైప్ పెంచింది. జూన్​ 27 రానున్న ఈ చిత్రం కోసం ఓవర్సీస్​లో ఇప్పటికే బుకింగ్స్​ మొదలైపోయి హాట్​కేకుల్లా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అయితే​ కల్కి సినిమాలో ప్రభాస్​తో పాటు అమితాబ్, కమల్​హాసన్​, దీపికాపదుకొణె, దిశాపటానీ ఇలా పలువురు స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు స్టార్స్ క్యారెక్టర్ పేర్లను రివీల్ చేస్తూ పోస్టర్స్ కూడా రిలీజ్ చేయగా తాజాగా దిశాపటానీ ఫస్ట్​లుక్​ పోస్టర్ రిలీజ్ చేశారు. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా బర్త్​డే విషెష్ చెబుతూ తన క్యారెక్టర్ పేరు రాక్సీగా పరిచయం చేశారు. ఈ పోస్టర్​లో దిశా గోడకు అననుకొని నడుము అందాలు చూపిస్తూనే మరోవైపు పవర్​ఫుల్​గా కనిపిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.