ETV Bharat / snippets

'కల్కి' సర్​ప్రైజ్​ - గెస్ట్​ రోల్స్​లో ఈ ఐదుగురిని అస్సలు ఊహించలేదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 11:04 AM IST

source ETV Bharat
kalki (source ETV Bharat)

Kalki 2898AD Guest Roles : ప్రభాస్‌- నాగ్​అశ్విన్‌ 'కల్కి 2898ఏడీ' భారీ విజయాన్ని అందుకుంది. భారీ బడ్జెట్‌తో, తారాగాణంతో వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది(Kalki 2898AD review). భవిష్యత్‌ కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాల్ని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సృష్టించి అద్భుతం చేశారు. సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్​, విజువల్స్​తో పాటు అమితాబ్​బచ్చన్‌, కమల్​హాసన్, దీపికాపదుకొణె, శోభన,దిశాపటాని, కీర్తిసురేశ్​ వాయిస్‌ ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలానే సినిమాలో ఊహించని గెస్ట్​ రోల్స్​ కూడా ఉన్నాయి. ఇప్పటికే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ఉన్నట్లు రిలీజ్​కు కొన్ని గంటల ముందు చెప్పి సర్​ప్రైజ్ చేశారు నాగ్​అశ్విన్. ఇక సినిమా రిలీజ్ అయ్యాక రామ్​గోపాల్​వర్మ, రాజమౌళి, మృణాల్​ఠాకూర్‌, కె.వి. అనుదీప్‌తో పాటు ఫరియాఅబ్దుల్లా కనిపించి ఫ్యాన్స్​కు మరో సర్​ప్రైజ్ ఇచ్చారు. వీరిందరి పాత్రలు కథకు తగ్గట్టుగానే సాగాయని ఫ్యాన్స్ చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.