ETV Bharat / snippets

స్టార్ హీరోతో మృణాల్ జోడీ- హిట్ మూవీ సీక్వెల్​లో ఛాన్స్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 7:13 AM IST

Mrunal Thakur Upcoming
Mrunal Thakur Upcoming (Source: Getty Images)

Mrunal Thakur Bollywood Movie:స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కెరీర్​లో ఫుల్ స్వింగ్​లో ఉంది. రీసెంట్ పాన్ఇండియా బ్లాక్​బస్టర్​ మూవీ 'కల్కి'లో గెస్ట్​రోల్​లో మెరిసింది. ఇప్పుడు ఈ భామ బాలీవుడ్​లో ఓ గోల్డెన్ ఛాన్స్ కొట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవగణ్- సంజయ్ దత్ సూపర్ హిట్ 'సన్​ ఆఫ్ సర్దార్' సీక్వెల్​లో మృణాల్​ హీరోయిన్​గా ఎంపికైనట్లు సమాచారం.

అయితే టాలీవుడ్ హిట్ మూవీ 'మర్యాద రామన్న' సినిమాకు అప్పట్లో ఇది రీమేక్​గా తెరకెక్కింది. తొలి భాగంలో సోనాక్షి సిన్హా హీరోయిన్​గా నటించగా, సీక్వెల్​లో ఆ పాత్రలో మృణాల్ కనిపిచనుందని టాక్. ఇక ఫస్ట్​ పార్ట్​తో సీక్వెల్​కు ఎలాంటి సంబంధం లేదట. ఈ కథ కొత్తగా ఉంటుందని ​మూవీటీమ్ తెలిపింది.'ఈ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటించడానికి మృణాల్‌ చాలా ఉత్సాహంగా ఉంది. త్వరలో షూటింగ్​ ప్రారంభిస్తాం. సన్నాహాలు చేస్తున్నాం' అని సన్నిహితవర్గాలు తెలిపాయి. తొలి షెడ్యూల్ షూటింగ్​ను స్కాట్లాండ్‌లో ప్లాన్ చేస్తున్నారట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.