Kalki 2898AD Guest Characters : కల్కి 2898 ఏడీ రిలీజ్ ట్రైలర్ విడుదలై సన్సేషనల్ క్రియేట్ చేస్తోంది. ఇందులో మాళవికనాయర్ను చూపించి సర్ప్రైజ్ చేశారు మేకర్స్. అలాగే ఈ చిత్రంలో ఇంకా పలువురు స్టార్ యాక్టర్స్ కూడా గెస్ట్ రోల్స్‌లో కనిపించి సర్ప్రైజ్ చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది. వీరిలో టాలీవుడ్ హీరోలు నాని, విజయ్ దేవరకొండ, మలయాళ స్టార్ హీరో దుల్కర్సల్మాన్ కూడా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఇంకా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కూడా కనిపించనున్నారట. కీలక సందర్భంలో జక్కన్న పాత్ర కనిపిస్తోందని అంటున్నారు. డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కూడా కనిపించనున్నారని సమాచారం. పలువురు హీరోయిన్లు కూడా గెస్ట్లుగా కనిపిస్తారని, వారిలో మృణాల్ ఠాకూర్ కూడా ఉంటుందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ అసలు విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి ఉండాల్సిందే. కాగా, సినిమాలో అమితాబ్, ప్రభాస్, కమల్‌హాసన్, దిశాపటానీ, దీపికా పదుకొణె నటిస్తున్నారు.
'కల్కి'లో గెస్ట్ రోల్ చేస్తున్న హీరోలు వీరే! - వామ్మో ఇంత మందా?
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg?imwidth=128)
Published : Jun 22, 2024, 1:49 PM IST
!['కల్కి'లో గెస్ట్ రోల్ చేస్తున్న హీరోలు వీరే! - వామ్మో ఇంత మందా? Source ETV Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-06-2024/1200-675-21769587-658-21769587-1719044264009.jpg?imwidth=3840)