ETV Bharat / snippets

"డార్లింగ్ చంపేశాడంతే! -​పూర్తిగా మరో ప్రపంచంలోకి వెళ్లిపోయా"

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 5:21 PM IST

Kalki 2898 AD Rajamouli Review
Kalki 2898 AD Rajamouli Review (ETV Bharat, Getty Images)

Kalki 2898 AD Rajamouli Review : ప్రభాస్ 'కల్కి' మూవీ ఇప్పుడు వరల్డ్​వైడ్​గా సూపర్ రెస్పాన్స్​ అందుకుని దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రీమియర్స్, ఇతర షోస్​ చూసిన అభిమానులు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఇందులోని నటీనటుల యాక్టింగ్ వేరే లెవెల్ అంటూ పొగుడుతున్నారు. ఇక స్టార్ డైరెక్టర్​ రాజమౌళి కూడా 'కల్కి'పై రివ్యూ ఇచ్చారు.

"కల్కి ద్వారా మరో ప్రపంచానికి రూపం కల్పించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. అద్భుతమైన సెట్టింగులు నన్ను వేర్వేరు కాలాలకు తీసుకెళ్లాయి. డార్లింగ్ (ప్రభాస్) తన టైమింగ్​తో, యాక్టింగ్​తో చంపేశాడంతే! అమితాబ్, కమల్, దీపిక కూడా తమ పాత్రల్లో చక్కగా నటించారు. చివరి 30 నిమిషాలు మాత్రం నన్ను పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇంతటి భారీ పనితనాన్ని కనబరిచేందుకు అసమాన కృషి చేసిన డైరెక్టర్ నాగి (నాగ్ అశ్విన్), వైజయంతీ మూవీస్ టీమ్​కు నా శుభాభినందనలు" అంటూ మూవీ టీమ్​పై పొగడ్తల వర్షాన్ని కురిపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.