ETV Bharat / snippets

బాలయ్య 'BB4' కోసం క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 4:14 PM IST

Source ETV Bharat
Balakrishna Boyapati NBK 110 (Source ETV Bharat)

Balakrishna Boyapati NBK 110 Music Director : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK109 చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత బోయపాటి శీనుతో(బీబీ4) ఓ సినిమాను చేయనున్నారు. ఇది అఖండ 2 అని టాక్. భారీ బడ్జెట్​తో 14రీల్స్ బ్యానర్​పై నిర్మిస్తున్నారు. అయితే ఈ యాక్షన్ డ్రామాకు సంగీతదర్శకుడు ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం తమనే ఉంటారని అనుకుంటున్నారు. ఎందుకంటే తమన్ బాలయ్యతో వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, NBK109 చేశారు. అయితే ఈసారి NBK110టీమ్​ మార్చే ఆలోచనలో ఉన్నారట. యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్​ను అనుకుంటున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, సింహా, లెజెండ్, అఖండ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కాంబో కావడం వల్ల బాలయ్య-బోయపాటి బీబీ4పై భారీ హైప్ నెలకొంది. NBK109 షూటింగ్ పూర్తవ్వగానే NBK110 చిత్రీకరణ మొదలయ్యే ఛాన్స్ ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.