ETV Bharat / snippets

బర్త్​డే స్పెషల్​ - 'సాంప్రదాయినీ సుప్పినీ' అంటూ కొత్త సినిమా అనౌన్స్​మెంట్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 6:28 PM IST

Actor Sivaji New Movie
Actor Sivaji (ETV Bharat)

Actor Shivaji New Movie : టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ తాజాగా తన కొత్త సినిమా గురించి అనౌన్స్ చేసి అందరికీ సర్​ప్రైజ్ ఇచ్చారు. 90స్​ ఏ మిడిల్​క్లాస్ బయోపిక్ ద్వారా తన సెకెండ్​ ఇన్నింగ్స్​ను సక్సెస్​ఫుల్​గా స్టార్ట్ చేసిన ఈ నటుడు ఇప్పుడు ఈటీవీ విన్​ తెరకెక్కిస్తున్న మరో సినిమాలో నటిస్తున్నారు.

నేడు (జూన్ 30)న శివాజీ బర్త్​డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ అనౌన్స్​మెంట్ చేశారు. #SLR అనే వర్కింగ్ టైటిల్​తో త్వరలోనే ఈ చిత్రం షూటింగ్​ ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఆయన నటిస్తున్న 'కూర్మ నాయకి' సినిమా టీమ్​ కూడా శివాజీకి బర్త్​డే విషెస్ తెలిపారు. షూటింగ్​కు సంబంధించిన చిన్న వీడియోను రిలీజ్ చేసి ఆయన క్యారెక్టర్​ను రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.