ETV Bharat / snippets

రోడ్డు ప్రమాదంలో 13మంది మృతి- ఆగి ఉన్న లారీని ఢీకొన్న టెంపో!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 7:23 AM IST

Road Accident Karnataka
Road Accident Karnataka (ETV Bharat)

Road Accident Karnataka : కర్ణాటకలోని హవేరిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించారు. ముందున్న లారీని ఓ టెంపో వెనుక నుంచి ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. వీరంతా సవదత్తిలోని ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే బైడగి తాలుకాలోని గుండేనహళ్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.