ETV Bharat / snippets

కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం- శామ్ పిట్రోడాకు మళ్లీ బాధ్యతలు

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 9:19 PM IST

Updated : Jun 26, 2024, 11:01 PM IST

Sam Pitroda
Sam Pitroda (ANI)

Sam Pitroda Congress : కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనంగా మారిన శామ్ పిట్రోడాను తిరిగి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్​ ఛైర్మన్​గా నియమించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. గత నెలలో దక్షిణ భారతీయులను ఆఫ్రికన్లతో పోలుస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్​ మళ్లీ ఆయనకు బాధ్యతలు అప్పగించింది.

Last Updated : Jun 26, 2024, 11:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.