Lok Sabha Election Results 2024 : దిల్లీని ఎన్డీఏ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక్కడ మొత్తం ఏడు లోక్‌సభ సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్, ఆప్‌తో కూడిన ఇండియా కూటమిపై బీజేపీ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు ఉన్న ఓట్ల లెక్కింపు ప్రకారం ఎన్డీఏ కూటమి మొత్తం ఏడు స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన 21 రోజుల మధ్యంతర బెయిల్‌పై మే10న బయటకు వచ్చారు. ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయిన దిల్లీ ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపించినట్టు కనిపిస్తోంది. బెయిల్ గడువు జూన్ 1న ముగియడం వల్ల కేజ్రీవాల్ తిరిగి జూన్2న జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు.
దిల్లీలో బీజేపీ హవా- అన్ని స్థానాల్లో కమల దళానిదే ఆధిక్యం
Published : Jun 4, 2024, 12:37 PM IST