Maoists Killed in Encounter : అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ భారీ ఎన్కౌంటర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం మండలం రఘునాథపాలెంలో జరిగింది. మృతుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు సమాచారం.
భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ - ఆరుగురు మావోయిస్టులు హతం - 6 MAOISTS KILLED IN TELANGANA TODAY - 6 MAOISTS KILLED IN TELANGANA TODAY
Six Naxals killed in Bhadradri District : మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. భద్రాద్రి జిల్లా ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. భద్రాద్రి జిల్లాలోని కరకగూడెం మండలం రఘునాథపాలెంలో ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
maoists_killed_in_encounter (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 5, 2024, 10:15 AM IST