Rajya Sabha Members Oath : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నుంచి ఈ నెల 13న ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా సానా సతీశ్, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య ప్రమాణం చేశారు. సానా సతీశ్తోపాటు ఆర్.కృష్ణయ్య తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా, బీద మస్తాన్‌రావు ఆంగ్లంలో ప్రమాణం చేశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి ఎన్నిక కాగా, బీద మస్తాన్ రావు, సానా సతీశ్ తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు.
రాజ్యసభ సభ్యుల ప్రమాణం - ఇద్దరు తెలుగులో, మరొకరు ఆంగ్లంలో - RAJYA SABHA MEMBERS OATH
రాజ్యసభ ఎంపీలుగా బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య, సానా సతీశ్ ప్రమాణం - ఏపీ నుంచి ముగ్గురూ ఏకగ్రీవ ఎన్నిక

By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2024, 5:31 PM IST