Interim Bail For Jani Master : అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టైన డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉందని కోరుతూ జానీమాస్టర్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా, పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మంజూరు చేసింది.
జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు - కారణం ఇదే! - JANI MASTER BAIL - JANI MASTER BAIL
Interim Bail For Jani Master : అత్యాచార ఆరోపణలపై అరెస్టైన డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉందని కోరుతూ జానీ మాస్టర్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా, పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈ నెల 6 నుంచి 10 వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేసింది.

interim_bail_for_jani_master (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 3, 2024, 12:27 PM IST