ETV Bharat / state

"గణేశ్​ నిమజ్జనోత్సవం" మెట్రో వేళల పొడిగింపు- హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు - Metro Train Timings - METRO TRAIN TIMINGS

Metro Train Timings are Extended : హైదరాబాద్​లో గణేశ్ నిమజ్జనాల దృష్ట్యా మెట్రోరైలు సమయం పొడిగించారు. అన్ని మార్గాల్లో అర్ధరాత్రి ఒంటి గంటలకు చివరి ట్రిప్​ బయల్దేరనుండగా 2 గంటల వరకు గమ్యం చేరనున్నాయి.

hyd_metro_timing
hyd_metro_timing (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 12:12 PM IST

Metro Train Timings are Extended :

  • గణేశ్ నిమజ్జనాల దృష్ట్యా మెట్రోరైలు సమయం పొడిగింపు
  • అర్ధరాత్రి 2 గంటల వరకు పరుగులు తీయనున్న మెట్రోరైళ్లు
  • అన్ని మార్గాల్లో అర్ధరాత్రి ఒంటి గంటలకు బయల్దేరనున్న చివరి మెట్రో రైళ్లు
  • ఇవాళ అర్ధరాత్రి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకోనున్న మెట్రో రైళ్లు
  • ఖైరతాబాద్, లక్డీకాపూల్‌ మెట్రో స్టేషన్లలో పోలీసులతో అదనపు భద్రత
  • ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో అదనపు టిక్కెట్ కౌంటర్లు
  • గణేశ్‌ నిమజ్జనాల సందర్భంగా నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
  • ఇవాళ ఉదయం 8 నుంచి 19న ఉదయం 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
  • గణేశ్‌ నిమజ్జనాల సందర్భంగా 67 చోట్ల దారి మళ్లింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.