ETV Bharat / state

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్​ల బదిలీ - సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశం - IAS Officers Transfer in ap - IAS OFFICERS TRANSFER IN AP

IAS Officers Transfer in AP: ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

IAS Officers Transfer in AP
IAS Officers Transfer in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 10:43 AM IST

IAS Officers Transfer in AP : ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఓఎస్డీ బీ అనిల్ కుమార్ రెడ్డి, ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇన్కాప్ ఎండీ నీల కంఠా రెడ్డి, సంప్రదాయేతర ఇంధన వనరులు కార్పొరేషన్ ఎండీ నంద కిషోర్​లను ప్రభుత్వం బదిలీ చేసింది. వీరి ముగ్గురిని సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

సీనియర్ ఐఏఎస్‌లు జవహర్‌రెడ్డి, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్ - Postings for Senior IAS Officers

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్​ల బదిలీ - విశాఖ సీపీగా బాగ్చీ - IPS TRANSFERS

ఏపీలో భారీగా ఐఏఎస్​ల బదిలీలు - వైఎస్సార్సీపీ నేతలతో అంటకాగిన 21 మంది కీలక అధికారులపై వేటు - IAS TRANSFERS in AP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.