Bombs in Palnadu District : ఎన్నికల వేళ పల్నాడులో బాంబులు బయటపడటం కలకలం రేపుతోంది. మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమేశ్వరపాడులో ఒక ఇంట్లో బాంబులు, కత్తులు, రాడ్లును పోలీసులు గుర్తించారు. నిర్మాణంలో ఉన్న ఇంటిలో వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబులు, కత్తులు, రాడ్లను ఎవరు దాచి ఉంచారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Bomb Found in Jammalamadugu YSR District: జమ్మలమడుగులో బాంబు కలకలం..గతంలో 54 బాంబులు!
Bombs in Nandyal: శాప్ ఛైర్మన్ బైరెడ్డి అనుచరుడి ఇంట్లో నాటుబాంబులు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు