- అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో బాధ్యతలు తీసుకున్న సభాపతి అయ్యన్నపాత్రుడు
- ఈటీవీకి అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన నిబంధనల దస్త్రాన్ని కొట్టివేస్తూ తొలి సంతకం
- గత ప్రభుత్వ హయాంలో ఈటీవీకి అనుమతి నిరాకరిస్తూ నిబంధనలు
- ఈటీవీపై ఆంక్షలు తొలగించాలంటూ స్పీకర్‌కు లేఖ ఇచ్చిన ధూళిపాళ్ల నరేంద్ర
- తక్షణమే ఆంక్షలు సడలిస్తూ తొలిసంతకం చేసిన సభాపతి అయ్యన్నపాత్రుడు
LIVE UPDATES: శాసనసభ నిరవధిక వాయిదా - స్పీకర్ ఎన్నికకు జగన్ గైర్హాజరవడంపై కూటమి ఎమ్మెల్యేలు ఆగ్రహం - AP ASSEMBLY SESSIONS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 22, 2024, 10:01 AM IST
|Updated : Jun 22, 2024, 2:17 PM IST
AP Assembly Sessions 2024 Day 2 Live Updates : కొత్త శాసనసభ కొలువు తీరింది. పదహారో అసెంబ్లీ సమావేశాల తొలిరోజున 171 మంది సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రమాణం చేయించారు. నేడు ఉదయం పదిన్నర గంటలకు సభ సమావేశంకాగానే తొలి రోజు మిగిలిపోయిన సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత సభకు స్వల్ప విరామం ప్రకటించారు. ఉదయం 11 గంటలకు తిరిగి సభ ప్రారంభంకాగానే, ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య స్పీకర్‌గా అయన్న పాత్రుడు ప్రకటించగానే సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ శాసన సభా పక్ష నేతలు కలిసి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. స్పీకర్ ఎన్నికకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, జగన్ గైర్హాజరవడం బీసీలను అవమానించటమే కూటమి ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
LIVE FEED
ఈటీవీకి అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన నిబంధనల దస్త్రాన్ని కొట్టివేస్తూ తొలి సంతకం
శాసనసభ నిరవధిక వాయిదా
- శాసనసభ నిరవధిక వాయిదా
16వ శాసనసభకు మంచి గుర్తింపు వచ్చేలా అంతా సహకరించాలి: స్పీకర్
- సభలో హుందాతనంగా మాట్లాడాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
- అవసరమైతే శిక్షణ తరగతులు నిర్వహిస్తాం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
- సమస్యలను ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
- శాసనసభను రాష్ట్ర ప్రజలంతా చూస్తారు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
- 16వ శాసనసభకు మంచి గుర్తింపు వచ్చేలా అంతా సహకరించాలి: స్పీకర్
స్పీకర్ ఎన్నికకు జగన్ గైర్హాజరవడం బీసీలను అవమానించటమే: ధూళిపాళ్ల
- స్పీకర్ ఎన్నికకు జగన్ గైర్హాజరవడం బీసీలను అవమానించటమే: ధూళిపాళ్ల
- జగన్‌కు పనుంటే, మిగిలిన సభ్యుల గైర్హాజరను ఎలా చూడాలి?: ధూళిపాళ్ల
- ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా అహంకారం దిగలేదు అనుకోవాలా ?: ధూళిపాళ్ల
- స్పీకర్ ఎన్నికకు విపక్షం రాని సభను ఇప్పుడే చూస్తున్నాం: ధూళిపాళ్ల
- మేం ప్రతిపక్షంలో ఎన్నో అవసమానాలు ఎదుర్కొన్నాం: ధూళిపాళ్ల
- లేని హోదా కోరుకుంటూ సభను ఎగ్గొట్టే సాకులు వైకాపా వెతుక్కుంటోంది: ధూళిపాళ్ల
- ప్రజా తీర్పు గౌరవించే ధైర్యం కూడా జగన్ చేయట్లేదు: ధూళిపాళ్ల
- జగన్ అధికారంలో ఉండగా వ్యవస్థల్ని నాశనం చేశాడు: ధూళిపాళ్ల
- అధికారం పోయాక జగన్ సంప్రదాయాలు కూడా పాటించట్లేదు: ధూళిపాళ్ల
- సభకు సహకరించం అన్నట్లుగా జగన్ తీరు ఉంటే మేమేం చేయాలి?: ధూళిపాళ్ల
- వాస్తవాలు గ్రహించం అన్నట్లు వైకాపా వ్యవహరిస్తుంటే నష్టం వారికే: ధూళిపాళ్ల
మీకున్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలి: నాదెండ్ల మనోహర్
- ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు: నాదెండ్ల మనోహర్
- గత ఐదేళ్ల శాసనసభలు రాష్ట్ర గౌరవాన్ని తగ్గించాయి: నాదెండ్ల మనోహర్
- మీకున్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలి: నాదెండ్ల మనోహర్
- సభలో తెలుగు భాష వాడకాన్ని పెంచాలి: నాదెండ్ల మనోహర్
శాసనసభలో స్పీకర్ గురించి ప్రసంగిస్తున్న ఎమ్మెల్యేలు

40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక మచ్చలేని వ్యక్తిగా నిలిచారు: అనిత
- అక్రమ కేసులు పెట్టి బెదిరించినా ఎదురొడ్డి నిలబడ్డారు మా తాతాజీ: అనిత
- ఎంతోమంది ఎమ్మెల్యేలకు మార్గదర్శకంగా కూర్చోబెట్టినందుకు ధన్యవాదాలు: అనిత
- సామాన్యుడికి అతిదగ్గరగా నిలిచిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు: అనిత
- రాజకీయ చరిత్రలో గత ఐదేళ్లు రాష్ట్రం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది: అనిత
- 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక మచ్చలేని వ్యక్తిగా నిలిచారు: అనిత
- మీ కుటుంబంలోని వ్యక్తులను బెదిరించినా మీరెప్పుడు వణకలేదు: అనిత
- సంప్రదాయాలకు విలువనిచ్చే పార్టీ తెలుగుదేశం: వంగలపూడి అనిత
- ఐదుకోట్లమందిలో 175 మందికే అధ్యక్షా అనే పిలుపు అవకాశం వస్తుంది: అనిత
- ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన మీరు సభ హుందాతనాన్ని కాపాడతారని నమ్ముతున్నా: అనిత
- అతిదగ్గరగా.. మీ కుటుంబసభ్యురాలిగా మిమ్మల్ని ఎప్పుడూ చూశా: అనిత
- గత ప్రభుత్వంలో సోషల్ మీడియాలో అనేక కామెంట్లు పెట్టి వేధించారు: అనిత
- శాసనసభ సమావేశాలను పిల్లలతో కలిసి చూసే వీల్లేని భాష వాడారు: అనిత
అతిచిన్న వయస్సులోనే శాసనసభకు వచ్చారు: అచ్చెన్నాయుడు
- ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఐదో శాసన సభాపతిగా ఎన్నికైనందుకు ధన్యవాదాలు: అచ్చెన్న
- ఎన్టీఆర్ పిలుపును అందుకుని రాజకీయాల్లోకి వచ్చారు: అచ్చెన్నాయుడు
- అతిచిన్న వయస్సులోనే శాసనసభకు వచ్చారు: అచ్చెన్నాయుడు
- సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో పదవులు చేపట్టారు: అచ్చెన్నాయుడు
- పార్టీ ఏ ఆదేశాలిచ్చినా... అవకాశమిచ్చినా సద్వినియోగం చేసుకున్నారు: అచ్చెన్న
- రాష్ట్ర ప్రయోజనాలపైనే చర్చలు జరిగేలా చూడాలి: అచ్చెన్నాయుడు
నాలుగుసార్లు మంత్రిగా అనేక మంచి నిర్ణయాలు తీసుకున్నారు: సత్యకుమార్
- సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజలకు ఎన్నో సేవలు చేశారు: సత్యకుమార్
- అరాచక ప్రభుత్వం చేసిన దాడులను తట్టుకుని ముందుకెళ్లారు: సత్యకుమార్
- దశాబ్దాలుగా ప్రజల వాణిని మీదైన బాణిలో వినిపించారు: సత్యకుమార్
- నాలుగుసార్లు మంత్రిగా అనేక మంచి నిర్ణయాలు తీసుకున్నారు: సత్యకుమార్
- మీ సుదీర్ఘ ప్రజాజీవితం మా అందరికీ స్ఫూర్తిదాయకం: సత్యకుమార్
- గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది: సత్యకుమార్
- అభివృద్ధికి చిరునామాగా ఉన్న ఏపీని.. అవినీతి దిశవైపు మళ్లించారు: సత్యకుమార్
- రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి అనేక నిర్ణయాలు తీసుకోవాలి: సత్యకుమార్
ఒకే పార్టీ.. ప్రజలే అజెండాగా ముందుకెళ్లిన వ్యక్తి అయ్యన్న: లోకేష్
- ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి అయ్యన్న: లోకేష్
- ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా మీకు చాలా అనుభవం ఉంది: లోకేష్
- మీ నాయకత్వంలో అనేక మంచి పనులు జరిగాయి: లోకేష్
- నాకు ఎప్పుడు సలహా కావాలన్నా మీతో సంప్రదించా: లోకేష్
- ఒకే పార్టీ.. ప్రజలే అజెండాగా ముందుకెళ్లిన వ్యక్తి అయ్యన్న: లోకేష్
- అనేక అక్రమ కేసులు పెట్టి వేధించినా అయ్యన్న భయపడలేదు: లోకేష్
ఎంత జఠిల సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు: పవన్
- సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్‌గా రావడం సంతోషం: పవన్
- ఇన్ని దశాబ్దాల్లో ప్రజలు మీ వాడి వేడి చూశారు: పవన్‌కల్యాణ్
- ఇన్నాళ్లూ ప్రజలు మీ ఘాటైన వాగ్దాటి చూశారు: పవన్‌కల్యాణ్
- ఇవాళ్టినుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు: పవన్
- గత ప్రభుత్వంలో వ్యక్తిగత దూషణలు చాలా ఇబ్బందిపెట్టాయి: పవన్
- భాష మనసులను కలపడానికి.. విడగొట్టడానికి కాదు: పవన్
- భాష విద్వేషం రేపడానికి కాదు.. పరిష్కరించడానికి: పవన్
- ఎంత జఠిల సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు: పవన్
- గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసింది: పవన్
- మనం వేసే ప్రతి అడుగు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలి: పవన్
ఇన్నాళ్లూ ప్రజలు మీ ఘాటైన వాగ్దాటి చూశారు: పవన్‌కల్యాణ్

ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉంది: చంద్రబాబు
- నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ 15వ శాసనసభ: చంద్రబాబు
- 15వ శాసనసభను కౌరవసభగా మనం భావించాం: చంద్రబాబు
- అత్యున్నత, గౌరవప్రదమైన సభగా 16వ సభను మనం తీర్చిదిద్దాలి: చంద్రబాబు
- ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉంది: చంద్రబాబు
- ప్రభుత్వ విధానాలకు రూపకల్పన చేసే సభ ఇది: చంద్రబాబు
- తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు: చంద్రబాబు
- పీవీ సంస్కరణలను ఆదర్శంగా తీసుకుని అనేక పాలసీలు తీసుకొచ్చా: చంద్రబాబు
వైనాట్ 175 అని చెప్పి 11 తెచ్చుకున్న పరిస్థితి చూశాం: చంద్రబాబు
- ఆనాడు 23 సీట్లు వస్తే దేవుడు రాసిన స్క్రిప్ట్ అని హేళన చేశారు: చంద్రబాబు
- ఇవాళ కూటమికి 164 సీట్లు వచ్చాయి.. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్: చంద్రబాబు
- పవన్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని విమర్శించారు: చంద్రబాబు
- ఇవాళ 21 సీట్లలో పోటీచేసి అన్ని స్థానాల్లో గెలిపించిన వ్యక్తి పవన్: చంద్రబాబు
- ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ గెలవాలో తెలిసిన వ్యక్తి పవన్: చంద్రబాబు
- వైనాట్ 175 అని చెప్పి 11 తెచ్చుకున్న పరిస్థితి చూశాం: చంద్రబాబు
- రాష్ట్రంలోని అడపడచులను అవమానించారు: చంద్రబాబు
- సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టారు: చంద్రబాబు
- ప్రజలు అంతా గమనించి.. నన్ను గౌరవ సభకు పంపారు: చంద్రబాబు
- భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకు అవమానం జరగకుండా చూడాలి: చంద్రబాబు
- నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు: చంద్రబాబు
- మళ్లీ జన్మ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలి: చంద్రబాబు
- తెలుగుగడ్డ రుణం తీర్చుకోవాలనేదే నా కోరిక: చంద్రబాబు
కౌరవ సభకు రాను.. గౌరవ సభకే వస్తానని స్పష్టం చేశా: చంద్రబాబు
- చట్టసభకు రావడం అరుదైన గౌరవం: చంద్రబాబు
- మనందరిపై పవిత్ర బాధ్యత ఉందని గుర్తుంచుకోవాలి: చంద్రబాబు
- సమర్థంగా పనిచేస్తే గౌరవం దానంతట అదే వస్తుంది: చంద్రబాబు
- ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసింది: చంద్రబాబు
- 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బందిపెట్టారు: చంద్రబాబు
- నా కుటుంబం గురించి ఇష్టానుసారం మాట్లాడారు: చంద్రబాబు
- నాకు మైకు ఇవ్వకుండా చేసి అవమానపరిచారు: చంద్రబాబు
- ఆరోజే చెప్పా సీఎంగానే అసెంబ్లీకి వస్తానని గట్టిగా చెప్పా: చంద్రబాబు
- కౌరవ సభకు రాను.. గౌరవ సభకే వస్తానని స్పష్టం చేశా: చంద్రబాబు
అయ్యన్న రాజీలేని పోరాటం చేశారు: చంద్రబాబు
- 1983 నుంచి ఇప్పటివరకు పది సార్లు పోటీచేశారు: చంద్రబాబు
- 66 ఏళ్ల వయస్సు ఉన్నా ఇప్పటికీ ఫైర్ బ్రాండే: చంద్రబాబు
- నీతి, నిజాయతీ, నిబద్ధతను పుణికిపుచ్చుకొని రాజకీయాలు చేశారు: చంద్రబాబు
- ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎనలేని కృషిచేస్తున్న నాయకుడు: చంద్రబాబు
- గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు: చంద్రబాబు
- అనేక పోలీసుస్టేషన్లలో కేసులు పెట్టి వేధించారు: చంద్రబాబు
- 23 కేసులు పెట్టినా రాజీలేని పోరాటం చేశారు: చంద్రబాబు
7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు: చంద్రబాబు
- అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్న ఒకరు: చంద్రబాబు
- అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషం: చంద్రబాబు
- యువత రాజకీయాల్లోకి రావాలని ఆనాడు ఎన్టీఆర్ పిలుపునిచ్చారు: చంద్రబాబు
- ఎన్టీఆర్ పిలుపుతో 25 ఏళ్ల వయస్సులో రాజకీయాల్లోకి వచ్చారు: చంద్రబాబు
- 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు: చంద్రబాబు
- ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేశారు: చంద్రబాబు
- ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నెతెచ్చిన వ్యక్తి అయ్యన్న: చంద్రబాబు
ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషం: చంద్రబాబు

బాధ్యతలు స్వీకరించిన అయ్యన్నపాత్రుడు
- 16వ శాసనసభ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు
- సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక
- అయ్యన్న పేరును ప్రకటించిన ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి
- నూతన స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన అయ్యన్నపాత్రుడు
స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు
- శాసనసభ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు

- సభాపతి స్థానానికి అయ్యన్నను తీసుకొచ్చిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్
- సభాపతి స్థానానికి అయ్యన్నను తీసుకొచ్చిన అచ్చెన్న, సత్యకుమార్
స్వల్ప విరామం తర్వాత శాసనసభ ప్రారంభం
రియల్ హీరో అనిపించుకున్న పవన్
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో ప్రమాణం చేసిన తర్వాత ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
- ప్రొటెం స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపిన తర్వాత పక్కన నిల్చున్న సిబ్బందికి సైతం ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు.
- దీంతో పవన్ రియల్ లైఫ్‌లోనూ హీరో అని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
- వకీల్ సాబ్ మూవీలో ఓ మహిళా పోలీసుకు షేక్ హ్యాండ్ ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
స్వల్ప విరామం
- శాసనసభకు స్వల్ప విరామం
- ఉదయం 11 గంటలకు తిరిగి సభ ప్రారంభం
ప్రమాణం చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు
- రెండోరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభం
- ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన జీవీ ఆంజనేయులు
- ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన పితాని సత్యనారాయణ
- ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న వనమాడి వెంకటేశ్వరరావు
- ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి
శాసనసభ సమావేశాలు ప్రారంభం

అసెంబ్లీకి గైర్హాజరు కావాలని వైఎస్సార్సీపీ నిర్ణయం
- ఇవాళ శాసనసభకు రాకూడదని వైఎస్సార్సీపీ నిర్ణయం
- శాసన సభాపతి ఎన్నికకు దూరంగా ఉండాలని వైఎస్సార్సీపీ నిర్ణయం
- సంప్రదాయం ప్రకారం సభాపతి ఎన్నికలో పాల్గొనాల్సి ఉన్న విపక్షాలు
- ఇవాళ సభాపతి ఎన్నిక ఉన్నా వ్యక్తిగత పర్యటన పెట్టుకున్న జగన్
- ఇవాళ ఉ. 10 గం.కు తాడేపల్లి నుంచి పులివెందులకు వెళ్లనున్న జగన్
- మూడు రోజులపాటు పులివెందులలో ఉండనున్న జగన్
ఏడుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచిన అయ్యన్నపాత్రుడు
- శాసన సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక
- నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయ్యన్న ప్రాతినిధ్యం
- 1983లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చిన అయ్యన్నపాత్రుడు
- ఏడుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచిన అయ్యన్నపాత్రుడు
- ఇప్పటివరకు ఐదుసార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అయ్యన్నపాత్రుడు
రెండోరోజు అసెంబ్లీ
- రెండోరోజు శాసనసభ సమావేశాలు
- ఇవాళ ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న శాసనసభ
- నేడు ప్రమాణం చేయనున్న జీవీ ఆంజనేయులు, పితాని, వనమాడి వెంకటేశ్వరరావు
- సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నిక ప్రక్రియ
- స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్న ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి
- ఒకే నామినేషన్ దాఖలుతో లాంఛనం కానున్న అయ్యన్న ఎన్నిక
- ఇవాళ ఉ.11కు స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడిని ఎన్నుకోనున్న శాసనసభ