ETV Bharat / state

ఆదిలాబాద్​ మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్​ కన్నుమూత - Ex Mp Rathod Ramesh Passed Away

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 2:13 PM IST

Ex Mp Rathod Ramesh Passed Away: తెలంగాణలోని ఆదిలాబాద్​ మాజీ ఎంపీ రాథోడ్​ రమేశ్​ కన్నుమూశారు. శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్​ నుంచి హైదరాబాద్​కు తీసుకువస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన భౌతికకాయం ఇచ్చోడ నుంచి అంబులెన్స్‌లో ఉట్నూరుకు తరలించారు.

EX MP Rathod Ramesh Passed Away
EX MP Rathod Ramesh Passed Away (ETV Bharat)

EX MP Rathod Ramesh Passed Away : తెలంగాణలోని ఆదిలాబాద్​ మాజీ ఎంపీ రాథోడ్​ రమేశ్​ కన్నుమూశారు. శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్​ నుంచి హైదరాబాద్​కు తీసుకువస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన భౌతికకాయం ఇచ్చోడ నుంచి అంబులెన్స్‌లో ఉట్నూరుకు తరలించారు.

  • ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌(59) కన్నుమూత
  • రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలింపు
  • మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా రమేష్‌ రాథోడ్‌ మృతి
  • రమేష్‌ రాథోడ్‌ మృతిచెందినట్లు ప్రకటించిన వైద్యులు
  • రమేష్‌ రాథోడ్‌ పార్థివదేహం ఉట్నూరుకు తరలింపు
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా జడ్పీ ఛైర్మన్‌, ఎంపీగా పనిచేసిన రమేష్‌ రాథోడ్‌
  • టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేసిన రమేష్‌ రాథోడ్‌
  • 1999 లో టీడీపీ తరపున ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన రమేష్ రాథోడ్
  • 2009 లో టీడీపీ తరపున ఆదిలాబాద్ ఎంపీగా గెలిచిన రమేష్ రాథోడ్
  • తెలంగాణ ఉద్యమం సమయంలో టీడీపీ నుంచి బీఆర్ఎస్​లో చేరిన రమేష్ రాథోడ్
  • 2019 కాంగ్రెస్‌ తరపున ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన రమేష్ రాథోడ్
  • తర్వాత బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నించిన రమేష్ రాథోడ్

కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత - Dharmapuri Srinivas Died

హైదరాబాద్​లోని నివాసానికి డీఎస్ భౌతికకాయం - ఆదివారం అంత్యక్రియలు

ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం - chandrababu Condolence to ds

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.