ETV Bharat / politics

శాసనసభ, మండలిలో చీఫ్‌ విప్‌లు, విప్‌లు వీరే

శాసనసభ, శాసన మండలి చీఫ్ విప్, విప్​లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం - అసెంబ్లీలో ఒక చీఫ్ విప్, 15మంది విప్​లు ఖరారు

whips_appointed_in_ap_assembly
whips_appointed_in_ap_assembly (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 12, 2024, 8:46 PM IST

Updated : Nov 12, 2024, 10:25 PM IST

AP Assembly and Legislative Council Whips finalized: శాసనసభ, శాసన మండలి చీఫ్ విప్, విప్‌లను ప్రభుత్వం నియమించింది. అసెంబ్లీలో ఒక చీఫ్ విప్, 15మంది విప్‌లు ఉండనున్నారు. శాసనసభలో చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులుకు మండలిలో చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు.

కష్టపడే వారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది: సీఎం చంద్రబాబు తనకు అప్పగించిన గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తానని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ అంజనేయులు తెలిపారు. చీఫ్ విప్​గా నియమించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్​కు ధన్యవాదాలు తెలిపారు. చీఫ్ విప్​గా అసెంబ్లీ సజావుగా సాగేందుకు తన బాధ్యతలు నిర్వర్తిస్తానని అన్నారు. కష్టపడే వారికి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువైందని వెల్లడించారు. విప్​లుగా బాధ్యతలు దక్కిన వారందరికీ తన అభినందనలు తెలిపారు. అందరం కలిసి కట్టుగా సమన్వయం చేసుకుంటూ చట్టసభల గౌరవం పెంచుతామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక లక్ష్యంగా కలిసి పనిచేస్తామన్నారు

శాసనసభలో విప్‌లు వీరే:

  • బెందాళం అశోక్‌ - ఇచ్ఛాపురం (టీడీపీ)
  • బొండా ఉమామహేశ్వరరావు - విజయవాడ సెంట్రల్‌ (టీడీపీ)
  • దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) - ముమ్మిడివరం (టీడీపీ)
  • దివ్య యనమల - తుని (టీడీపీ)
  • వి.ఎం.థామస్‌- గంగాధర నెల్లూరు (ఎస్సీ) (టీడీపీ)
  • జగదీశ్వరి తోయక - కురుపాం (ఎస్టీ) (టీడీపీ)
  • కాలవ శ్రీనివాసులు- రాయదుర్గం (టీడీపీ)
  • మాధవి రెడ్డప్పగారి - కడప (టీడీపీ)
  • పీజీవీఆర్‌ నాయుడు(గణబాబు) - విశాఖ వెస్ట్‌(టీడీపీ)
  • తంగిరాల సౌమ్య - నందిగామ (ఎస్సీ) (టీడీపీ)
  • యార్లగడ్డ వెంకట్రావు - గన్నవరం (టీడీపీ)
  • అరవ శ్రీధర్‌, కోడూరు - ఎస్సీ (జనసేన)
  • బొమ్మిడి నారాయణ నాయకర్‌ - నరసాపురం (జనసేన)
  • బొలిశెట్టి శ్రీనివాస్‌ - తాడేపల్లిగూడెం (జనసేన)
  • ఆదినారాయణరెడ్డి - జమ్మలమడుగు (బీజేపీ)

శాసనమండలిలో విప్‌లు:

  • వేపాడ చిరంజీవి రావు (టీడీపీ)
  • కంచర్ల శ్రీకాంత్‌ (టీడీపీ)
  • పి.హరిప్రసాద్‌ (జనసేన)

ఎమ్మెల్యేలు రాష్ట్ర సంపదగా తయారుకావాలి - సీఎం చంద్రబాబు క్లాస్

రాష్ట్రంలో రిలయన్స్​ రూ.65 వేల కోట్ల పెట్టుబడి - సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ

Last Updated : Nov 12, 2024, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.