ETV Bharat / photos

ప్రపంచంలోనే అతిపెద్ద 3D ప్రింటర్- ఇళ్లు కూడా ఈజీగా ముద్రణ- గిన్నిస్ బుక్​లో చోటు - Largest 3D Printer In The World

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 3:19 PM IST

World Largest 3D Printer
World Largest 3D Printer : ప్రపంచంలోనే అతిపెద్ద 3డీ ప్రింటర్​ను అమెరికాలోని మైనే విశ్వవిద్యాలయంలో ఆవిష్కరించారు. ఈ ప్రింటర్ ఒక రోజులో వివిధ పరిసర ప్రాంతాలను ముద్రించగలదు. ప్రింటర్ ఫ్రేమ్ మైనే క్యాంపస్​లో ఉన్న పెద్ద భవనాన్ని ముద్రిస్తోంది. 96 అడుగుల పొడవు, 32 అడుగుల వెడల్పు, 18 అడుగుల ఎత్తు ఉన్న ఇళ్లు, వస్తువులను ఈ త్రీడీ ప్రింటర్ ముద్రించగలదు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.