రామోజీరావు అంతిమయాత్ర - పాల్గొన్న రాజకీయ నాయకులు, సినీ నటులు - Ramoji rao Funeral Gallery
Ramoji Rao's Funeral Photos : రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు అంతిమ యాత్ర ముగిసింది. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసంలో మొదలైన యాత్ర స్మారక కట్టడం వరకు సాగింది. (Etv Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 9, 2024, 5:46 PM IST