ETV Bharat / opinion

ఐదేళ్లలో మహిళలకు జగన్ ఏం చేశారు? - ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చారా! - ETV Bharat Prathidwani - ETV BHARAT PRATHIDWANI

Pratidwani Debate on CM Jagan Regime To Women: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చింది. ఐదేళ్లుగా పన్నులు, ఛార్జీల మోత ప్రభావం వారి ఇంటి బడ్జెట్‌పై ఎలా పడింది. అమ్మఒడి, విద్యాదీవెన పేరుతో మహిళల అకౌంట్​లో డబ్బులు వేస్తున్నాము, నా అక్కచెల్లెమ్మల ఓట్లు అన్నీ నాకే అని జగన్ అంటున్నారు. మరి ఈసారి జగన్​కు ఓటేస్తారో లేదో ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.

Pratidwani Debate
Pratidwani Debate (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 8:47 AM IST

Pratidwani: రాష్ట్ర జనాభాలో సగభాగం మహిళలే ఉన్నారు. ఈ ఎన్నికల్లో వారిది కీలక పాత్ర. సీఎం జగన్‌ వారికి ఎన్నికలకు ముందు ఏం హామీలు ఇచ్చారు? ఏం నెరవేర్చారు? ఐదేళ్లుగా పన్నులు, ఛార్జీల మోత ప్రభావం వారి ఇంటి బడ్జెట్‌పై ఎలా పడింది? అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, హెల్త్ సెంటర్లలో పనిచేసేవారు, మధ్యాహ్న భోజన కార్మికులు, ‌డ్వాక్రాలు, కల్యాణమిత్ర, బీమామిత్ర, యానిమేటర్లకు ఒరిగిందేంటి? బటన్‌ నొక్కి వారికి ఇచ్చిందెంత, వారి నుంచి లాక్కునది ఎంత? జగన్‌ పాలనపై వాళ్లు సంతోషంగా ఉన్నారా? మరోసారి వైసీపీ పాలన రావాలని కోరుకుంటున్నారా? ఈ అంశాలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికలకు ముందు మహిళలకు ఏవేం హామీలు ఇచ్చారు? వాటిలో ఎన్ని నెరవేర్చారు? జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సంపూర్ణంగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పారు. కేవలం ఈ హామీ చూసే చాలామంది మహిళలు ఓట్లు వేశారు. మరి సీఎం చేశారు కదా ఆయన్ని. మీకేం చేశారు? రాష్ట్రంలో ఎంతమంది ఆశా వర్కర్లు ఉన్నారు? వారు ఎలాంటి సేవలు చేస్తున్నారు. వారికి జగన్ ప్రభుత్వం ఏం మేలు చేసింది? దశలవారీగా మద్య నిషేధం చేస్తామన్న సీఎం జగన్‌ ఇప్పుడు మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని మహిళలు మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మద్యంపై ఏడాదికి రూ.16 వేల కోట్ల ఆదాయం వస్తే జగన్‌ అధికారం చేపట్టాక అది రూ.36 వేల కోట్లకు చేరింది. బెల్టుషాపులు 70వేలకు పైగా ఉండటంతో కల్తీ మద్యం పెరిగిపోయింది.

వైఎస్సార్ జిల్లాలో అధికార పార్టీకి ఎదురుగాలి - ఈసారి గట్టెక్కడం అంతంతమాత్రమే! - ETV Bharat Prathidwani

అంగన్‌వాడీలు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? వారు చేసే సేవలేంటి? వారికి జగన్ ఏవేం హామీలు ఇచ్చారు? సీఎం అయ్యాకా ఎలా వ్యవహరించారు? మధ్యాహ్న భోజన కార్మికులు, ‌కల్యాణమిత్ర, బీమామిత్ర, యానిమేటర్లు సుమారు ఎంతమంది ఉంటారు? వారి సమస్యలను జగన్ ప్రభుత్వం ఎంతవరకు పరిష్కరించింది? మద్యనిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ అయిదేళ్ల పాలనలో ఏం చేశారు? ఇదే సమయం లో దిశ చట్టం, దిశా పోలీస్‌స్టేషన్లంటూ హడావుడి చేసి మహిళల రక్షణకు ఎంత భరోసా ఇచ్చారు?

జగన్ ఐదేళ్ల పాలన - పేదలకు శాపం - ETV Bharat Prathidwani

అమ్మఒడి పేరుతో, విద్యాదీవెన పేరుతో మహిళల అక్కౌంట్లో డబ్బులు వేస్తున్నాము, నా అక్కచెల్లెమ్మల ఓట్లు అన్నీ నాకే అని జగన్ అంటున్నారు. నిత్యావసర ధరలు, పన్నులు, ఛార్జీల మోత కంటే జగన్ ఇచ్చేదే ఎక్కవ ఉందా? గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరును విశ్లేషిస్తే మహిళా సంక్షేమం, నిత్యావసర ధరలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వారికి భద్రత, జీవన ప్రమాణాలు పెంపు, శాంతి భద్రతలు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే జగన్ పాలనపై మహిళలు ఏం అంటున్నారో తెలుసుకుందాం.

ఇతర రాష్ట్రాలకు వలస పోతున్న ఐటీ యువత - ఏన్డీఏ కూటమికి ఓటు వేసేందుకు ఆసక్తి? - ETV Bharat Prathidwani

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.