Prathidwani Debate On Ugadi Panchangam 2024 : తెలుగు క్యాలెండర్‌ను పంచాగం అంటారు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాలు అందులో ఉంటాయి. క్యాలెండర్ కంటే వేల సంవత్సరాల ముందే భారతీయులు ఖచ్చితమైన కాలగణన చేశారు. భారతీయ ఖగోళ గణిత విజ్ఞానమే పంచాగం. మన రోజువారీ జీవితానికి పంచాగం ఎలా ఉపయోగపడుతుంది? 12 రాశుల వారికి ఆదాయ, వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానం అనేవి వేటి ఆధారంగా చెప్పగలుగుతారు? అనే అంశాలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం. నేటి చర్చలో దైవజ్ఞ, జ్యోతిష్యరత్న తెన్నేటి శ్రీనివాస శర్మ, బ్రహ్మశ్రీ పులుపుల వేంకట ఫణికుమార శర్మ పాల్గొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">