ETV Bharat / business

నేటి గోల్డ్​ & సిల్వర్​ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 9:26 AM IST

Updated : Jul 5, 2024, 10:33 AM IST

Gold Rate Today July 5, 2024 : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today
Gold Rate Today (ETV Bharat)

Gold Rate Today July 5, 2024 : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.74,760 ఉండగా, శుక్రవారం కూడా రూ.74,760గానే ఉంది. గురువారం కిలో వెండి ధర రూ.92,670 ఉండగా, శుక్రవారం నాటికి రూ.340 పెరిగి రూ.93,010కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad July 5, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.74,760గా ఉంది. కిలో వెండి ధర రూ.93,010గా ఉంది.
  • Gold Price In Vijayawada July 5, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,760గా ఉంది. కిలో వెండి ధర రూ.93,010గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam July 5, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,760గా ఉంది. కిలో వెండి ధర రూ.93,010గా ఉంది.
  • Gold Price In Proddatur July 5, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,760గా ఉంది. కిలో వెండి ధర రూ.93,010గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price July 5, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. గురువారం ఔన్స్ గోల్డ్​ ధర 2358 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 3 డాలర్లు పెరిగి 2361 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.53 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News July 5, 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.46,24,876
ఇథీరియంరూ.2,44,078
టెథర్రూ.79.90
బైనాన్స్ కాయిన్రూ.39,067
సొలోనారూ.10,304

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today July 5, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. రికార్డ్ ర్యాలీ తరువాత మదుపరులు లాభాలు స్వీకరిస్తుండడం, ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 307 పాయింట్లు నష్టపోయి 79,747 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 51 పాయింట్లు కోల్పోయి 24,250 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : హిందూస్థాన్ యూనిలివర్​, ఎల్ అండ్ టీ, ఎన్​టీపీసీ, సన్​ఫార్మా, జేఎస్​డబ్యూ స్టీల్​, యాక్సిస్ బ్యాంక్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఎం అండ్ ఎం, టాటా స్టీల్​, టైటాన్​, పవర్​గ్రిడ్​, ఐసీఐసీఐ బ్యాంక్​, టీసీఎస్​, ఐటీసీ

రూపాయి విలువ
Rupee Open July 5, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 5 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.45గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices July 5, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices July 5, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.37 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 87.11 డాలర్లుగా ఉంది.

బంగారంపై పెట్టుబడి పెడితే ఫుల్ ప్రాఫిట్​ - అన్నింటి కంటే అదే టాప్​!

మీరు ఆదాయపు పన్ను పరిధిలో లేరా? అయినా 'NIL ITR' ఫైల్​ చేయొచ్చు! ఇలా చేస్తే ఫుల్​ బెనిఫిట్స్! - Nil Income Tax Return Filing

Last Updated : Jul 5, 2024, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.