ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో నేటి లెక్కలు ఇలా! - Gold Rate Today

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 9:10 AM IST

Gold Rate Today July 21st 2024 : దేశంలో బంగారం, వెండి ధరల వివరాలు ఇలా!

Gold Rate Today
Gold Rate Today (Getty Images)

Gold Rate Today July 21st 2024 : దేశంలో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. శనివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.75,350 ఉండగా ఆదివారం నాటికి రూ.200 పెరిగి రూ.75,550కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.91,450 ఉండగా ఆదివారం నాటికి కూడా అంతే ఉంది.

  • Gold Price In Hyderabad July 21st 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.75,550గా ఉంది. కిలో వెండి ధర రూ.91,450గా ఉంది.
  • Gold Price In Vijayawada July 21st 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.75,550గా ఉంది. కిలో వెండి ధర రూ.91,450గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam July 21st 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.75,550గా ఉంది. కిలో వెండి ధర రూ.91,450గా ఉంది.
  • Gold Price In Proddatur July 21st 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.75,550గా ఉంది. కిలో వెండి ధర రూ.91,450గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price July July 21st 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్​, సిల్వర్​ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఔన్స్ గోల్డ్​ ధర 2401 డాలర్లు ఉండగా, ఔన్స్​ సిల్వర్​ ధర 29.23 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News July 21st 2024 : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.48,22,000
ఇథీరియంరూ.2,42,500
టెథర్రూ.70.25
బైనాన్స్ కాయిన్రూ.38,000
సొలోనారూ.10,902

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices July 21st 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.