ETV Bharat / business

నేటి బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 9:58 AM IST

Gold Rate Today July 1, 2024 : దేశంలో బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణాల్లోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today July 1, 2024
Gold Rate Today July 1, 2024 (ETV Bharat)

Gold Rate Today July 1, 2024 : దేశంలో పసిడి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. శనివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.73,907 ఉండగా, సోమవారం నాటికి రూ.7 పెరిగి రూ.73,914కు చేరుకుంది. శనివారం కిలో వెండి ధర రూ.89,767 ఉండగా, సోమవారం నాటికి రూ.1266 పెరిగి రూ.91,033కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad July 1, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.73,914గా ఉంది. కిలో వెండి ధర రూ.91,033గా ఉంది.
  • Gold Price In Vijayawada July 1, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,914గా ఉంది. కిలో వెండి ధర రూ.91,033గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam July 1, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,914గా ఉంది. కిలో వెండి ధర రూ.91,033గా ఉంది.
  • Gold Price In Proddatur July 1, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,914గా ఉంది. కిలో వెండి ధర రూ.91,033గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price July 1, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. శనివారం ఔన్స్ గోల్డ్​ ధర 2326 డాలర్లు ఉండగా, సోమవారం కూడా 2326 డాలర్లుగానే ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 29.13 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News July 1, 2024 : సోమవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మంచి లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.50,43,000
ఇథీరియంరూ.2,70,000
టెథర్ రూ.79.33
బైనాన్స్ కాయిన్రూ.47,409
సొలోనారూ.12,291

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today July 1, 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 217 పాయింట్లు లాభపడి 79,245 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 24,077 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : జేఎస్​డబ్ల్యూ స్టీల్​, మారుతి సుజుకి, హిందూస్థాన్ యూనిలివర్​, భారతీ ఎయిర్​టెల్​, టీసీఎస్​, ఐటీసీ
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​, ఎల్​ అండ్ టీ, సన్​ఫార్మా, ఎస్​బీఐ, కోటక్​ బ్యాంక్​, హెచ్​సీఎల్​ టెక్​, ఇండస్​ఇండ్ బ్యాంక్​

రూపాయి విలువ
Rupee Open July 1, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 6 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.40గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices July 1, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

గుడ్ న్యూస్​ - తగ్గిన గ్యాస్​ సిలిండర్​ ధరలు - ఎంతంటే? - LPG Price July 1st 2024

ఏడాదికి కోటి పెళ్లిళ్లు - రూ.10లక్షల కోట్ల వ్యాపారం - భారత్​లో అట్లుంటది మరి! - Indian Wedding Costs

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.