ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - Gold Rate Today April 13th 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 13, 2024, 9:24 AM IST

Gold Price Today April 13th 2024
Gold Rate Today April 13th 2024

Gold Rate Today March April 13th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today April 13th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.75,172 ఉండగా, శనివారం నాటికి ఏకంగా రూ.257 తగ్గి రూ.74,915కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.86,427 ఉండగా, శనివారం నాటికి రూ.839 తగ్గి రూ.85,588కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad April 13th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.74,915గా ఉంది. కిలో వెండి ధర రూ.85,588గా ఉంది.
  • Gold Price In Vijayawada April 13th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,915గా ఉంది. కిలో వెండి ధర రూ.85,588గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam April 13th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,915గా ఉంది. కిలో వెండి ధర రూ.85,588గా ఉంది.
  • Gold Price In Proddatur April 13th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,915గా ఉంది. కిలో వెండి ధర రూ.85,588గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price April 13th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్, సిల్వర్​ రేట్లు తగ్గాయి. శుక్రవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2,385 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 41 డాలర్లు తగ్గి 2,344 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 27.90 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News April 13th 2024 : శనివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాలతో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.54,94,995
ఇథీరియంరూ.2,65,000
టెథర్రూ.80.1
బైనాన్స్ కాయిన్ రూ.47,000
సొలోనా రూ.12,431

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices April 13th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

డెట్‌ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ 6 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - Investing In Debt Funds

జీవిత బీమా తీసుకుంటున్నారా? ఈ 'రైడర్ల'ను కచ్చితంగా యాడ్ చేసుకోండి! - Life Insurance Riders

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.