'రాధేశ్యామ్'పై తమన్ ప్రేమ కనిపించింది: డైరెక్టర్ రాధాకృష్ణ - prabhas pooja hegde radhe shyam
వరుస సినిమాలతో బిజీగా ఉన్న తమన్.. 'రాధేశ్యామ్' సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఇది చిత్రాన్ని మరింత ఎలివేట్ చేసేలా ఉంటుందని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చెప్పారు. దీనితోపాటే తమన్‌ను ఎందుకు తీసుకోవాలని అనుకున్నామో తెలిపారు. మార్చి 11న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST