తెలంగాణ

telangana

ETV Bharat / videos

Prathidwani: గోడౌన్లు, కార్కానాల్లో కార్మికుల ప్రాణాలకు రక్షణ ఏది? - గోడౌన్​లో అగ్రిప్రమాదం

By

Published : Mar 23, 2022, 9:58 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

టింబర్‌ డిపోలు, స్క్రాప్‌ గోడౌన్ల లోపల రక్షణ ఏర్పాట్ల విషయంలో పెరిగిపోయిన నిర్లక్ష్యం పన్నెండు మంది వలస కూలీలను బలి తీసుకుంది. అర్ధరాత్రి ఉన్నట్టుండి విరుచుకుపడ్డ అగ్ని కీలల్లో కూలీలు ఆహుతయ్యారు. పొట్టికూటి కోసం వేల కిలోమీటర్ల దూరం వచ్చి రెక్కల కష్టంపై జీవిస్తున్న అభాగ్యుల మృత్యుఘోషకు బాధ్యులెవరు? మంటల్లో చిక్కుకున్న కార్మికులు ఎందుకు బయటకు రాలేకపోయారు? కార్కానాలు, గోడౌన్లలో తరచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాలను నివారించే మార్గాలేంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details