తెలంగాణ

telangana

ETV Bharat / videos

లక్ అంటే ఈ పిల్లవాడిదే​.. బస్సు చక్రాల కింద పడినా.. - ప్రమాదం నుంచి తప్పించుకున్న బాలుడు

By

Published : Mar 24, 2022, 1:38 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

Boy Escapes Accident: ఓ 8ఏళ్ల బాలుడు వెంట్రుకవాసిలో చావు నుంచి తప్పించుకున్నాడు. అడ్డదారిలో సైకిల్​ తొక్కుకుంటూ వచ్చిన ఆ చిన్నారి.. రోడ్డు మీద వెళ్తున్న బైక్​ను ఢీకొన్నాడు. అదుపు తప్పి సైకిల్​తో సహా పల్టీ కొట్టాడు. వెనుకనే దూసుకొస్తున్న బస్సు ముందు పడిన అతడు వెంట్రుకవాసిలో తప్పించుకుని బయటపడ్డాడు. ఈ క్రమంలో అతని సైకిల్ బస్సు కింద పడి​ నుజ్జునుజ్జు అయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details