'గని'లో ఒరిజినల్ బాక్సర్లతో వరుణ్ ఫైట్- ముక్కుపై పంచ్ ఇస్తే.. - gani movie boxing
వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ జంటగా బాక్సింగ్ నేపథ్యంగా వస్తున్న చిత్రం గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా విడుదలను పురస్కరించుకొని దర్శకుడు కిరణ్, చిత్ర హీరో హీరోయిన్లతో నవీన్ చంద్ర ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలోని కీలక సన్నివేషాల కోసం ఒరిజినల్ బాక్సర్లను తీసుకున్నారట. ఫైటింగ్ సన్నివేశంలో బాక్సర్ వరుణ్ ముక్కుపై పంచ్ ఇచ్చాడట. ఆ తర్వాత ఏమైంది? షూటింగ్ ఆగిందా? జరిగిందా? చిత్ర యూనిట్ మాటల్లో..
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST