భారీ హిమపాతం.. పరస్పరం ఢీకొన్న వందలాది కార్లు - Vehicles crashes in snow videos
Car Collision Snow: భారీ హిమపాతం ధాటికి కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి. దీంతో.. వందలాది కార్లు, ట్రక్కులు పరస్పరం ఢీకొన్నాయి. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. దారి కనిపించకపోవడం వల్ల పలు వాహనాలు అదుపుతప్పాయి. వాటిని వెలికి తీసేందుకు సహాయసిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST