తెలంగాణ

telangana

ETV Bharat / videos

సింహంతో ఆటలు.. కోపంతో గర్జిస్తున్నా టీజింగ్.. చేతి వేలు ఫసక్​! - lion attacks man

By

Published : May 23, 2022, 4:59 PM IST

మృగరాజు సహనాన్ని పరీక్షించిన ఓ వ్యక్తి.. చివరకు చేతి వేలును కోల్పోయాడు. జమైకాలోని సెయింట్​ ఎలిజబెత్​లోని ఓ జూలో జరిగిందీ ఘటన. అక్కడే పని చేస్తున్న ఓ ఉద్యోగి.. బోనులో ఉన్న సింహాన్ని ఆట పట్టించాడు. కోపంతో ఆ సింహం గర్జిస్తున్నా.. పదేపదే బోనులోకి చేతులు పెట్టి, పొడిచేందుకు యత్నించాడు. చివరకు ఆ సింహం ఒక్కసారిగా అతడి చేతిని కరిచింది. వెంటనే ఒక వేలు తెగిపోగా.. అతడు బాధతో విలవిల్లాడుతూ పరుగులు తీశాడు.

ABOUT THE AUTHOR

...view details