తెలంగాణ

telangana

ETV Bharat / videos

బ్రిడ్జ్​పై సెల్ఫీలతో ఆమె బిజీ.. ఫోన్​ కొట్టేసి నదిలోకి జంప్.. నీళ్లలోనే దొంగకు దేహశుద్ధి - ఉత్తరాఖండ్​ న్యూస్​

By

Published : Jun 21, 2022, 12:59 PM IST

ఓ యువతి వంతెనపై సెల్ఫీ దిగుతుండగా ఫోన్​ కొట్టేసిన ఘటన ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో జరిగింది. గంగా హారతి సందర్భంగా నాగ్​పుర్​కు చెందిన యువతి కుటుంబం హరిద్వార్​కు వచ్చింది. ఈ క్రమంలోనే గంగా నది వద్ద యువతి సెల్ఫీ తీసుకుంటుండగా.. ఓ దొంగ ఆమె ఫోన్​ను లాక్కుని నదిలో దూకాడు. యువతి కేకలు వేయడం వల్ల.. అప్రమత్తమైన యాత్రికులు నదిలో దూకిన దొంగను పట్టుకొని కొట్టారు.

ABOUT THE AUTHOR

...view details