తెలంగాణ

telangana

కరోనాపై మహిళా కానిస్టేబుళ్ల అవగాహన పాట

By

Published : May 13, 2020, 2:02 PM IST

Published : May 13, 2020, 2:02 PM IST

కరోనాపై అవగాహన కల్పిస్తూ ఓ పాటకు మహిళా కానిస్టేబుళ్లు నృత్యం చేస్తూ అవగాహన కల్పించారు. హైదారాబాద్​ కమిషనరేట్​ పరిధిలోని మహిళా సిబ్బంది కరోనా భారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ పాటను ఆవిష్కరించిన సీపీ అంజనీకుమార్​ సిబ్బందిని ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details