తెలంగాణ

telangana

ETV Bharat / videos

వేధించిన యువకుడిని చెప్పులతో చితక్కొట్టిన మహిళలు - up news

By

Published : Aug 13, 2022, 8:01 PM IST

రోడ్డుపై వేధింపులకు గురిచేసిన యువకుడిని చెప్పులతో చితక్కొట్టారు ఇద్దరు మహిళలు. ఎవరో వీడియో తీసి సోషల్​ మీడియాలో షేర్​ చేయగా.. దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​ అలీగఢ్​లోని ఇగ్లాస్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది. అనంతరం బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details