తెలంగాణ

telangana

ETV Bharat / videos

కత్తి సాముతో అబ్బురపరుస్తున్న ఆరేళ్ల చిన్నారి.. చూస్తే వావ్​ అనాల్సిందే! - six years old girl sword fight

By

Published : Sep 12, 2022, 11:16 AM IST

Updated : Sep 12, 2022, 11:34 AM IST

కత్తి సాముతో ఓ ఆరేళ్ల చిన్నారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎటువంటి భయం లేకుండా కత్తిని శరవేగంగా తిప్పుతూ విన్యాసాలు చేస్తోంది. మధ్యప్రదేశ్​లోని సీహోర్​కు చెందిన రెధాన్షి అనే బాలిక.. స్థానిక అఖాడా కేంద్రంలో గత కొద్దిరోజులుగా కత్తిసాములో శిక్షణ తీసుకుంటోంది. స్థానికంగా జరుగుతున్న అనంత చతుర్దశి వేడుకలో ఆమె కత్తిసాము ప్రదర్శన ఇచ్చింది. అది చూసిన స్థానికులు చిన్నారి ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం రెధాన్షి కత్తి తిప్పుతున్న వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.
Last Updated : Sep 12, 2022, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details