తెలంగాణ

telangana

ETV Bharat / videos

తల్లి ఒడి నుంచి నడిరోడ్డుపై జారిపడ్డ చిన్నారి.. ఎదురుగా బస్సు.. దేవుడిలా వచ్చి.. - ట్రాఫిక్​ కానిస్టేబుల్​

By

Published : Jun 14, 2022, 9:53 AM IST

Toddlers Life Save: ప్రాణాలకు తెగించి ఓ చిన్నారిని కాపాడాడు ఓ ట్రాఫిక్​ సిబ్బంది. ఈ-రిక్షాలో ఉన్న తల్లి ఒడి నుంచి రోడ్డుపై పడిపోయింది చిన్నారి. ఎదురుగా ఓ బస్సు ఆమెపైకి దూసుకొస్తుండగా.. అక్కేడ విధులు నిర్వర్తిస్తున్న సిటీ పాట్రోల్​ యూనిట్​ జవాన్​ సుందర్​ శర్మ ప్రాణాలను లెక్కచేయక రక్షించాడు. ఉత్తరాఖండ్​ కాశీపుర్​లోని చీమా చౌరాహా వద్ద ఈ ఘటన జరిగింది. ఈ-రిక్షా అతివేగంతో టర్న్​ చేయడంతోనే చిన్నారి కిందపడిపోయింది. సంబంధిత దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. సుందర్​ శర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details