తెలంగాణ

telangana

ETV Bharat / videos

CCTV Video: పెట్రోల్​ బంక్​లోకి దూసుకొచ్చిన బస్సు - పెట్రోల్​ బంకులోకి దూసుకొచ్చిన బస్సు

By

Published : Jul 21, 2022, 6:41 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో ఓ బస్సు.. అదుపు తప్పి పెట్రోల్​ బంకులోకి దూసుకొచ్చింది. ఓ ట్రక్కులో పెట్రోల్ నింపుతుండగా.. ప్రభుత్వ బస్సు అదుపు తప్పి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో పెట్రోల్​ పంప్ సహా రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details