తిరుమలలో భక్తులను కనువిందు చేస్తున్న ఫల, పుష్ప ప్రదర్శన - fruit show in tirumala
Fruit And Flowers Show: తిరుమలలో ఫల, పుష్ప ప్రదర్శన భక్తులకు కనువిందు చేస్తోంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలను భావితరాలకు చేరువ చేసేందుకు.. తితిదే ఉద్యానవన విభాగం ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేసింది. దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పుష్పాలతో భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్న ఈ ప్రదర్శనపై ఈటీవీ-ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.