తెలంగాణ

telangana

ETV Bharat / videos

గన్​తో బెదిరించి చోరీకి యత్నం.. దుండగులతో షాప్​ ఓనర్​ ఫైట్​.. వీడియో వైరల్​ - ఎలక్ట్రానిక్ షాపులో దోపిడీ

By

Published : Jul 19, 2022, 10:53 AM IST

Updated : Jul 19, 2022, 11:11 AM IST

గుజరాత్​ మోడాసా జిల్లా కేంద్రంలోని ఓ ఎలక్ట్రానిక్​ షాపులో దోపిడీకి యత్నించారు ముగ్గురు దుండగులు. మల్పుర్​ రోడ్డులోని షాపులోకి వచ్చిన దుండగులు.. నగదు ఇవ్వాలంటూ యజమానిని తుపాకీతో బెదిరించారు. అతడు నగదు ఇవ్వడానికి నిరాకరించడం వల్ల అతడిపై దాడి చేశారు. అనంతరం బైక్​పై అక్కడి నుంచి పరారయ్యారు. పట్టపగలే షాపులోకి వచ్చి దోపిడీకి యత్నించడం వల్ల యజమానులు భయాందోళనలకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.
Last Updated : Jul 19, 2022, 11:11 AM IST

ABOUT THE AUTHOR

...view details