తెలంగాణ

telangana

ETV Bharat / videos

జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు ఎలా దాడి చేశారంటే..? - జమ్ముకశ్మీర్​

By

Published : Apr 23, 2022, 10:30 AM IST

జమ్ముకశ్మీర్​లో సీఐఎస్​ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీ ద్వారా బయటకు వచ్చాయి. శుక్రవారం సంజవాలో జరిగిన ఈ ఘటనలో ఒక సైనికుడు వీరమరణం పొందగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతమయ్యారు. కశ్మీర్​లో ప్రధాని మోదీ ఆదివారం పర్యటించనున్నారు. దానికి రెండు రోజుల ముందు ఉగ్రవాదులు పుల్వామా తరహాదాడికి ప్రయత్నిచడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details