తెలంగాణ

telangana

ETV Bharat / videos

'పీరియడ్స్ విషయంలో ఆ తప్పు చేశా.. పెళ్లయ్యాక ఏడాది నరకం!' - అర్చన వార్తలు

By

Published : Jul 5, 2022, 5:28 PM IST

Alitho Saradaga Archana: మహిళలు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు నటి అర్చన. పెళ్లి సమయంలో పీరియడ్స్​ పోస్ట్​పోన్ చేసేందుకు మాత్రలు తీసుకోవడం వల్ల ఏడాది పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డానని వెల్లడించారు. ఈటీవీలో ప్రతి సోమవారం ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో భర్త జగదీశ్​తో కలిసి పాల్గొన్నారు అర్చన. నటసింహం నందమూరి బాలకృష్ణకు కొరియోగ్రఫీ చేయడం, సూపర్​ హిట్ సినిమాల్లో ఆఖరి నిమిషంలో అవకాశాలు కోల్పోవడంపై ఆసక్తికర విషయాలు చెప్పారు. అవేంటో ఈ వీడియోలో చూడండి.

ABOUT THE AUTHOR

...view details