సూర్యాపేట ఎస్పీ నోట.. మంత్రి జగదీశ్‌రెడ్డిని కీర్తిస్తూ మాట - సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ తాజా వార్తలు
సూర్యాపేటలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో జిల్లా ఎస్పీ ప్రసంగం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎస్పీ రాజేంద్రప్రసాద్ మంత్రి జగదీశ్‌రెడ్డిని కీర్తిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉన్నత పదవిలో ఉన్న జిల్లా అధికారి మంత్రిని పొగడ్తలతో ముంచెత్తడం విమర్శలకు దారితీసింది.